31, మే 2007, గురువారం

నా నిరీక్షన

మదిలోని మాటలన్ని,
నీకే చెప్పాలని.

నా యద లోని మౌనన్ని,
నీ చెంతే కోల్పోవాలని.

సహనాన్ని కోల్పోయిన
అసహనంతో ఎదురుచుస్తున్నా
నీవొస్తావని విశ్వ సిస్తున్నా!

కామెంట్‌లు లేవు: