మనసొప్పడం లేదు.
కలసి జీవిస్తామంటే
కలసి జీవిస్తామంటే
పెద్దలు ఒప్పడంలేదు
కాలం ఎందుకు కలిపిందో!
కలహం.. ఎందుకు
విడదీయాలనుకుంటుందో?
ఎడబాటును ఏందుకు చేర్చింది
కన్నీల్లను కానుకగ ఇచ్చింది,
ఇంకొకరితొ జీవితం పంచుకొమ్మంటుంది
తనను మరచి ఈ తనువు,బ్రతికేదెలా
తన తలంపులు మాని తలను వంచేదెలా!
ఎడబాటును ఏందుకు చేర్చింది
కన్నీల్లను కానుకగ ఇచ్చింది,
ఇంకొకరితొ జీవితం పంచుకొమ్మంటుంది
తనను మరచి ఈ తనువు,బ్రతికేదెలా
తన తలంపులు మాని తలను వంచేదెలా!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి