4, జూన్ 2007, సోమవారం

శ్రీశ్రీ గారి కై చిరు ప్రయత్నం

మనిషి గా మరణించిన
మాట వై నీవు నిలచి ఉన్నవు.

కవి గా కనుమరుగై పోయిన
కవితవై ఇల బ్రతికి ఉన్నవు.

కోటి తారల సంతలోకి
పోటిగా నీవు వెల్లిపోయిన,
నేటికీ మా గుండెలోన
ద్రువ తారగ వెలుగుతున్నవు.

సాటి ఎవరు నీకు
కోటి ఏండ్లకైనా....

కామెంట్‌లు లేవు: