మౌనంలో
నన్ను నేను మరుస్తాను..
నిన్నే తలుస్తూ వుంటాను..
ఎందుకో తెలియదు
యద ఎప్పుడు ఏకాంతన్నే
కోరుకుంటుంది..
నిషబ్దం లోకి నన్ను నడిపిస్తుంది.
నీవు అవునంటావో తెలియదు
కాదంటావో తెలియదు
కాని నీ కోసమే నిరీక్షిస్తానంటుంది
నా మనసు
తుదకు ఏమై పోతానో దేవుడికే తెలుసు
నీవు అవునంటే ఎన్నాల్లు బ్రతుకుతానో
తెలియదు కాని
నీవు కాదంటే ఈ క్షణమే మరణిస్తాను.....
1 కామెంట్:
Hey Dayakar ... kavithalu chala bagunnai ra , heart touching ..
కామెంట్‌ను పోస్ట్ చేయండి