21, ఆగస్టు 2007, మంగళవారం

నీ పరిచయం

కాదుగా నీ పరిచయం ఓ కల.
కనుమరుగై పోవుగా కనులు తెరిచేలోపల!
నిత్యం నీకై నిరీక్షిస్తుంటాను నేనిలా.
పలకరించక నన్ను పరీక్షించనేల....

కామెంట్‌లు లేవు: