9, జనవరి 2011, ఆదివారం

ఆకలి నుండి ఆశ వరకు



అడగలేని అమాయకత్వంతో
బరించలేని బలహీనత్వంతో

 

సహించలేక సహిస్తూ
ఆకలితో అలమటిస్తు
నింగికేసి నీ చేతులు
ఏంగిలికై ఏదురుచూపావా!

నిలువ జాడలేక
నీకంటూ ఓ తోడులేక
నిలువునా నీవు నలుగుతూ,
నిర్మానుశ్యంలో నువు తిరుగుతూ.
నిశ్శబ్దపు వాకిటకు
అలసిపోయి చేరావా !



 

కామెంట్‌లు లేవు: