పాలకులు పాపులు అయితే,
పాపాలు దేశాన్ని ఏలుతాయి.
నాయకులు నయవంచకులు అయితే ,
నాయకులు నయవంచకులు అయితే ,
నర హత్యలు సాగు తూనే ఉంటాయి .
ప్రతి రోజు దేశంలో ఎదో ఒకమూల ,
పడతి ఆర్తనాదాలు ,
పశువుల వికృత క్రీడలు .
నీతి జాతి లేని నియంతలు
మానవత్వం తెలియని మతోన్మాదులు
మగువ మాన ప్రాణాలు మంటకలిపే మానవ మృగాలు
నా చెల్లికి , తల్లికి, చీకట్లో భరోసా ఉంది కానీ,
నా దేశపు వాకిట్లో .....?
ప్రతి రోజు దేశంలో ఎదో ఒకమూల ,
పడతి ఆర్తనాదాలు ,
పశువుల వికృత క్రీడలు .
నీతి జాతి లేని నియంతలు
మానవత్వం తెలియని మతోన్మాదులు
మగువ మాన ప్రాణాలు మంటకలిపే మానవ మృగాలు
నా చెల్లికి , తల్లికి, చీకట్లో భరోసా ఉంది కానీ,
నా దేశపు వాకిట్లో .....?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి