27, సెప్టెంబర్ 2024, శుక్రవారం

తెలంగాణా మా సొత్తు


తెగలు లేని తెలుగు వారము కాదు
పగలు లేని పరిచయస్తులము కాదు

దొరల డొంక తిరుగుడు మీది
నవాబుల రుభాబు మాది

మాతో మీకు లేదు పొత్తు
ఎప్పటికి తెలంగాణా మా సొత్తు

 

కామెంట్‌లు లేవు: