28, సెప్టెంబర్ 2024, శనివారం

విజయం...

పువ్వుల్లో దాగిన అందం...
ఓ పూటలోనె  వచ్చిందా...

మొగ్గలోనె  తూంచేసుంటే..
తన పరిమళాలు పంచేదా...

కష్టం లో దాగిన విజయం...
ఒక్క క్షణంలోనె రాదుగా...

పట్టు విడువక ప్రయత్నిస్తే...
జయం జడిసి రావాల్సిందే.....
                     

కామెంట్‌లు లేవు: