బ్రతుకు భారమై
చితికి చేరువై
బ్రతుకుతున్నాను నేను
లేదు నాకు ఏ సహయము
ఏమని నేను ఏదురు చూడను..
ఆశ లన్నింటిని చంపుకొని
ఆశయాలన్నింటిని వదులుకొని
ఆత్మ వంచన చేసుకొంటు
ఏవరి కోసమీ యాగము
అర్దం లేని ఈ త్యాగము
నేటికోసమని నిన్న
రేపటికోసమని నేడు
ఏన్నాల్లిలా కాలంతో పరుగెత్తను!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి