31, మే 2007, గురువారం

నీ

ఎన్నాల్లని ఎదురు చూడను.
ఎన్నాల్లని
మీకు దురమై జీవించను.

బందాలకు దూరమై
బహు భారంతో బ్రతుకుతున్నా.

ఎంతకూ మీ ప్రేమ పొందలేక చితికి పోతున్నా.
చితి పైకి నేను వెడలి పోతున్న .

కామెంట్‌లు లేవు: