31, మే 2007, గురువారం

నిన్నే తలస్తు

నిన్నే తలస్తు గతి తప్పిన
నా బ్రతుకు చితినెక్కడానికి సిద్దమయ్యింది......
నువు నా దానివి కాలేవని తెలిసి ఈలోకంలో బ్రతక లేనంది.....

కామెంట్‌లు లేవు: