23, జూన్ 2008, సోమవారం

కను పాపకు

కను పాపకు,
కను రెప్పలు బరువా!
కొలను నీటికి ,
కలువ పూలు బరువా!
కాగితానికి ,
కలము వ్రాతలు బరువా
కన్నతల్లికి ,
తను కన్న బిడ్డలు బరువా!

కామెంట్‌లు లేవు: