నిదురించక మరి ఎదురించెదవ.
గగనానికి నిచ్చెద నెసెవద,
గమ్యం చేరి చూపెదవా.
అవమానములెన్ని ఎదురైనా,
అసహనంతొ నీవు క్రుంగకురా,
సహనంతో సాధన చేయుమురా,
సాధించి లోకానికి చుపుమురా,
నీకు నీవే గురువువై,
నిధానానికి మారుపేరువై,
నిగ్రహం తో నీవుసాగు,
విజయమే నీ దరికిచేరును.
విజయమే నీ దరికిచేరును.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి