3, జులై 2007, మంగళవారం

తరంగం


తీరం వైపేగద అలపయనం
దూరం ఎంతని చేయదుగా సంశయం

తీరం తరుముతున్నా
దూరం పెరుగుతున్నా
ప్రతి సారి గెలవాలని
ప్రయత్నిస్తుంది

పరవళ్ళు తొక్కుతూ
పరుగులు తీస్తుంది
కడలి తీరాన్ని తాకుతూ
కనువిందు చేస్తుంది.

కామెంట్‌లు లేవు: